Chennai Super Kings captain MS Dhoni on Tuesday expressed his disappointment at the pitch conditions in MA Chidambaram Stadium despite the defending champions winning all their four matches at home in Indian Premier League (IPL) 2019.
#IPL2019
#msdhoni
#ChennaiSuperKings
#KolkataKnightRiders
#andrerussell
#dineshkarthik
#SureshRaina
#SunilNarine
#cricket
చెన్నై పిచ్‌పై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తీవ్ర అసహనం వ్యక్తం చేసాడు. ఇలాంటి పిచ్‌లు ఎవరికీ కావాలని పిచ్ క్యూరెటర్‌పై మండిపడ్డారు. మంగళవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పిచ్ నెమ్మదిగా ఉండడంతో.. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా ఆటగాళ్లు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. విధ్వంసక ఆటగాడు ఆండ్రీ రసెల్ ఒక్కడే పోరాడి 50 అజేయ అర్ధ సెంచరీ చేసాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని చెన్నై కస్టపడి ఛేదించింది. పిచ్ రెండవ ఇన్నింగ్స్ లో మరీ నెమ్మదించడంతో చెన్నై బ్యాట్స్‌మన్ పరుగుల చేయడానికి ఇబ్బంది పడ్డారు. డుప్లెసిస్ ఒంటరి పోరాటం చేసి చెన్నైని విజయతీరాలకు చేర్చాడు.